సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత అనికూడా పిలువబడుతుంది) చరిత్ర మెహర్గఢ్ నాగరికత, దాదాపు 6000 క్రీ.పూ. వరకూ వెళుతుంది. రెండు ప్రసిద్ధ నగరాలు మొహంజో దారో మరియు హరప్పా లు, పంజాబ్ మరియు సింధ్ ప్రాంతాలలో క్రీ.పూ. 2600 లో వెలసిల్లాయి.[2] ఈ నాగరికతలో వ్రాత విధానము, నగర కేంద్రాలు మరియు వైవిధ్యభరిత సామాజిక ఆర్థిక విధానాలు మున్నగునవి క్రీ.శ. 20వ శతాబ్దంలో చేపట్టబడిన పురాతత్వ త్రవ్వకాలలో కనుగొనబడినవి. ఈ త్రవ్వకాలలో "మొహంజో దారో" (అర్థం: చనిపోయిన వారి సమాధి శిథిలాలు) సింధ్ ప్రాంతంలో సుక్కుర్ వద్ద, మరియు హరప్పా, పశ్చిమ పంజాబ్ మరియు లాహోర్‌కు దక్షిణాన కనుగొనబడ్డాయి.[3]
సింధు లోయ నాగరికత ఎప్పుడు బయటపడింది ?
Ground Truth Answers: క్రీ.శ. 20వ శతాబ్దంక్రీ.శ. 20వ శతాబ్దంక్రీ.శ. 20వ శతాబ్దం
Prediction: