అందరికీ పరిచయమైనవి ఆరు రుచులు; వీటిని షడ్రుచులు అంటారు. అవి మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువు అనగా కారం, తిక్తం అనగా చేదు మరియు కషాయం అనగా వగరు. అయితే వైద్యశాస్త్రంలో నాలుగు ప్రాథమిక రుచులు చెప్పబడ్డాయి. అవి తీపి, పులుపు, ఉప్పు, చేదు. ప్రపంచంలో భారతీయ ఆహారం చాలా రుచికరమైనదిగా పేర్కొంటారు.
ఆమ్లాలు యొక్క రుచి ఏమిటి ?
Ground Truth Answers: పులుపుపులుపు
Prediction: