డిమిట్రి ఇవనోవిఛ్ మెండలియెవ్ (రష్యన్: Дмитрий Иванович Менделеев ) (1834 - 1907) రష్యాకు చెందిన రసాయన శాస్త్రవేత్త.
డిమిట్రి ఇవనోవిఛ్ మెండలియెవ్ ఎప్పుడు మరణించాడు?
Ground Truth Answers: 1907
Prediction:
మెండలియెవ్ 1834 ఫిబ్రవరి 8న రష్యాలో "వెర్నీ అరెంజ్యాని" (Verhnie Aremzyani) అనే గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిని స్వీకరించి అనేక పరిశోధనలు చేశాడు. ఈ దశలోనే మెండలియెవ్ Principles of Chemistry (1868-1870) అనే రెండు భాగాల పాఠ్య పుస్తకాన్ని వ్రాశాడు. అందులో మూలకాలను వాటి రసాయన గుణాల క్రమంలో వర్గీకరించడానికి ప్రయత్నించాడు. అలా చేసే సమయంలో అతనికి కొన్ని సంఖ్యల తరువాత అవే రసాయన గుణాలు ఆ మూలకాలలో పునరావృతమవుతున్నాయని గమనించాడు. అతని ఆవర్తన పట్టిక తయారీకి అదే నాంది. శాస్త్రజ్ఞునిగా ప్రసిద్ధి చెంది అనేక సత్కారాలు పొదాడు. 1907లో రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో మరణించాడు. అతని స్మృత్యర్ధం 101 పరమాణు సంఖ్య ఉన్న మూలకానికి మెండెలీవియం అని పేరు పెట్టారు. ఇంత పనిచేసి రసాయన శాస్త్రం మీద తనదైన ముద్ర వేసిన మెండలియెవ్ కి నోబెల్ బహుమానం ఇవ్వలేదు. కాని మెండలియెవ్ పేరు తెలియని విద్యార్థులు ఉండరేమో!
డిమిట్రి ఇవనోవిఛ్ మెండలియెవ్ ఎప్పుడు మరణించాడు?
Ground Truth Answers: 19071907
Prediction: