రాజపుత్ర యువరాణి[1] మీరా వాయువ్య భారతదేశపు రాజస్థాన్లోని ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో ఉన్న మెర్టా దగ్గరి చిన్న పల్లెటూరు కుడ్కీ (కుర్కీ) లో జన్మించింది. ఆమె తండ్రి రతన్ సింగ్ రాథోడ్, రాథోడ్ వంశానికి చెందిన వీరుడు, ఈయన 1459లో జోద్ పూర్ పట్టణ నిర్మాత రావు జోధా అఫ్ మండోర్ (1416-1489 CE) కొడుకు.
మీరాబాయి యొక్క తండ్రి పేరేమిటి ?
Ground Truth Answers: రతన్ సింగ్ రాథోడ్రతన్ సింగ్ రాథోడ్రతన్ సింగ్ రాథోడ్
Prediction: