TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

మలేరియా

The Typologically Different Question Answering Dataset

మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుంది. తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం కోసం మలేరియా పరాన్నజీవికి మనుషులు అవసరం. మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుంది. ఆ లాలాజలములో స్పోరోజాయిట్స్ ఉంటాయి. అవి మనిషి శరీరములోకి ప్రవేశిస్తాయి, అక్కడ నుండి అవి మీరోజాయిట్స్ గా కాలేయము, ఎర్ర రక్త కణాలలో పరిణతి చెందుతాయి. ఇలా పరిణతి చెందిన మీరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్ని దోమలూ మలేరియాను వ్యాప్తి చేయవు. కేవలం అనోఫిలస్ (anopheles)  అనే జాతిలోని ఆడ దోమల వల్ల మాత్రమే మనుషులకు వ్యాధి సోకుతుంది.

మలేరియా ఏ దోమ వలన వస్తుంది?

  • Ground Truth Answers: అనోఫిలస్ (anopheles) అనే జాతిలోని ఆడ దోమఅనోఫిలస్ (anopheles) అనే జాతిలోని ఆడ దోమఅనోఫిలస్ (anopheles) అనే జాతిలోని ఆడ దోమల

  • Prediction: