TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

బ్రూనై

The Typologically Different Question Answering Dataset

బ్రూనైలోని ప్రధాన జనసాంద్రత కలిగిన నగరాలన్ని 2,800 మైళ్ళ పొడవున ఉన్న రహదారులతో అనుసంధానించబడ్డాయి. మౌరా నగరం నుండి కౌలా బెలియత్ వరకు రావడానికి పోవడానికి సౌకర్యమున్న రహదారి 135 మైళ్ళ పొడవున్నది. రోడ్డుమార్గము, వాయుమార్గము, సముద్రమార్గముల ద్వారా బ్రూనైని చేరుకోవచ్చు. బ్రూనై ఇంటర్నేషనల్ విమానాశ్రయము దేశానికి ప్రధాన ప్రవేశ మార్గము. రాయల్ బ్రూనై ఎయిర్ లైన్స్ దేశీయ వాయువాహనము. మౌరా టెర్మునల్ నుండి మలేషియాకు చెందిన లబుయాన్ వరకు ప్రయాణీకులను ప్రతిదినము చేరవేస్తుంది. టెంబురాంగ్ వరకు ప్రయాణీకులను చేరవేయుట సరకు రవాణా వంటి కార్యక్రమాలను స్పీడ్ బోట్లు చేస్తుంటాయి. బ్రూనై మధ్య నుండి పోతున్న ప్రధాన రహదారి పేరు  తుటాంగ్-మౌర-హైవే . బ్రూనై రహదారులు చక్కగా అభివృద్ధి చెందినవి. బ్రూనైలో ఉన్న ప్రధాన నౌకాశ్రయం మౌరాలో ఉంది. ఇక్కడి నుండి దేశీయ ఉత్పత్తులు అయిన చమురు అధారిత తయారీలు విదేశాలకు ఎగుమతి ఔతుంటాయి. బ్రూనై పౌరులలో ప్రతి 2.09 మందికి ఒక కారు చొప్పున ఉంది. ప్రపంచంలో అధికంగా కారువాడకందారులైన పౌరులున్న దేశాలలో బ్రూనై ఒకటి. ప్రయాణానికి అధికముగా వాహన సౌకర్యము లేక పోవడానికి ఇది ఒక కారణము. అతి తక్కువైన దిగుమతి సుంకము, ఆర్థిక భారము కాని నిర్వహణ, చవకగా లభిస్తున్నింధనము కారుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇక్కడ పెట్రోలు ధర 0.53 బ్రునై డాలర్లు.

బ్రూనై దేశ కరెన్సీ ఏంటి?

  • Ground Truth Answers: బ్రునై డాలర్లుబ్రునై డాలర్లుబ్రునై డాలర్లు

  • Prediction: