గుర్రము (ఆంగ్లం Horse) ఒక వేగంగా పరుగులెత్తే జంతువు. మానవుడు సుమారు క్రీ.పూ 4500 నుంచే గుర్రాలను మచ్చిక చేసుకోవడం నేర్చుకున్నాడు. క్రీ.పూ 3000- 2000 కల్లా ఇవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. గుర్రాల శరీర నిర్మాణం, జీవిత దశలు, జాతులు, రంగు, ప్రవర్తన మొదలగు లక్షణాలను వివరించేందుకు విస్తృతమైన, ప్రత్యేకమైన పదజాలం ఉంది. predators దాడి చేసినపుడు వేగంగా పరిగెత్తడానికి వీలుగా వీటి శరీరం నిర్మితమై ఉంటుంది. వీటికి ఐదు సంవత్సరాలు నిండేటప్పటికి మంచి యవ్వన దశలోకి వస్తాయి. సరాసరి జీవితకాలం 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.
గుర్రం సగటు జీవితకాలం ఎంత?
Ground Truth Answers: 25 నుంచి 30 సంవత్సరాల25 నుంచి 30 సంవత్సరాల25 నుంచి 30 సంవత్సరాల
Prediction: