కెందుఝర్ జిల్లా చరిత్ర భౌగోళికంగా, మానవశాస్త్రం దృక్కోణం నుంచి వేలయేళ్ళ పొడవునా విస్తరించింది. జలపాతాల హోరు మొదలుకొని ఖనిజాలు, కొండలతో మొత్తంగా ఒడిషా ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో అంత భౌగోళిక వైవిధ్యమూ జిల్లాలో కనిపిస్తుంది. ప్రకృతి సౌందర్యంతో రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో జుయాంగ్ మరియు భుయాన్లు అనే ఆదిమ వాసులు నివసించారని భావిస్తున్నారు. జుయాన్లు తమకుతాము ప్రపంచంలో అతిప్రాచీన ఆదిమవాసి తెగగా భావిస్తున్నారు. వారు ఇప్పుడు ఆధునిక జీవనవిధానాలను అనుసరిస్తున్నా వారిలో ఇంకా పలు ఆదిమజీవితాచారాలు వాడుకలో ఉన్నాయి. 1948 జనవరి 1 న రాజాస్థానాలు భారతదేశంలో విలీనం చేయబడిన తరువాత కెయోంజహర్ పట్టణం కేంద్రంగా కెయాంజహర్ ఒడిషాలో ఒక జిల్లాగా అవతరించింది. తరువాతి కాలంలో ఈ జిల్లాకు కెందుజహర్ అని పేరు మార్చబడింది.
కెందుఝర్ జిల్లా ఎప్పుడు ఏర్పడింది?
Ground Truth Answers: 1948 జనవరి 11948 జనవరి 1
Prediction: