ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నాయి.అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
అన్నవరం లో ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని ఎప్పుడు నిర్మించారు?
Ground Truth Answers: సా. శ. 1934
Prediction:

Ground Truth Answers: 1934సా. శ. 1934
Prediction: