అండర్ 20 అథ్లెటిక్ వరల్డ్ చాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్ల లో స్వర్ణ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన అధ్లెట్ హిమాదాస్ ను కాంగ్రెస్ అధినేత రాహుల్ అభినందించారు. ఈ మేరకు రాహుల్ ఒక ట్వీట్ లో కేవలం 51.47 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని అథ్లెటిక్స్ వరల్ చాంపియన్ షిప్ లో భారత్ కు తొలి స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించిన హిమాదాస్ కు సెల్యూట్ అని పేర్కొన్నారు.[4]
హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల దూరాన్ని ఎంత సమయంలో పూర్తి చేసింది?
Ground Truth Answers: 51.47 సెకన్ల51.47 సెకన్ల
Prediction: