వైశాలి జిల్లా వైశాల్యం 2036 చ.కి.మీ.[4] ఇది స్పెయిన్ దేశంలోని తెనెరైఫ్ వైశల్యానికి సమానం.[5] వైశాలి జిల్లా తిరుహట్ జిల్లాలో భాగంగా ఉంది. హజిపూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. 1972 అక్టోబరు 12వ తేదీన ముజ్జాఫర్పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి వైశాలి జిల్లా రూపొందించబడింది.
వైశాలి జిల్లా విస్తీర్ణం ఎంత?
Ground Truth Answers: 2036 చ.కి.మీ2036 చ.కి.మీ2036 చ.కి.మీ
Prediction: