The Typologically Different Question Answering Dataset
Predictions
Scores
మహాసముద్రం
The Typologically Different Question Answering Dataset
ఐదు మహాసముద్రాలు అని చెప్పబడుతున్నా గాని ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయిన పెద్ద నీటి భాగాలు. కనుక దీనిని ప్రపంచ మహాసముద్రం అని చెప్పవచ్చును.[1][2]. ఈ విషయం జలావరణ శాస్త్రం అధ్యయనంలో ప్రధానమైన అంశం.[3]