TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

మడగాస్కర్

The Typologically Different Question Answering Dataset

వైశాల్యం   :     5,87,041 చదరపు కిలోమీటర్లు జనాభా   :     2,37,52,887 (అంచనా) రాజధాని   :    అంటనానారివో కరెన్సీ   :     మలగాసీ అరియారీ ప్రభుత్వం   :  యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ భాషలు   :     అధికార భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు మతం   :     క్రైస్తవులు-40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం. వాతావరణం   : సాధారణంగా చల్లగా ఉంటుంది. జులైలో 9 నుండి 20 డిగ్రీలు , డిసెంబర్‌లో 16 నుండి 27 డిగ్రీలు ఉంటుంది. పంటలు   :   వరి, కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క  జొన్న, కాఫీ, మిరియాలు. పరిశ్రమలు   :  వస్త్ర, సముద్ర ఉత్పత్తులు,  పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల పరిశ్రమలు మొదలైనవి. సరిహద్దులు   : నలువైపులా హిందూమహాసముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో ఉంది. స్వాతంత్య్రం   :  26 జనవరి, 1960

మడగాస్కర్ ద్వీప విస్తీర్ణం ఎంత ?

  • Ground Truth Answers: 5,87,041 చదరపు కిలోమీటర్లు5,87,041 చదరపు కిలోమీటర్లు5,87,041 చదరపు కిలోమీటర్లు

  • Prediction: