TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

బాజిగర్

The Typologically Different Question Answering Dataset

బాజిగర్   (హింది(దేవనాగరి):ఉర్దూ/పర్షియన్(నాస్తాలిక్):ఇంగ్లిష్(గాంబ్లర్ )ఇది 1993లో అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన భారతీయ హిందీ సినిమా. 1953లో 'ఇరా లెవిన్' రాసిన 'ఎ కిస్ బిఫోర్ డైయింగ్' అనే నవల ఆధారంగా తెరకెక్కి, ఒక యువకుడు తను అనుకున్నది ఎలా సాధింకలేకపోయాడో అనే విషయాన్ని చెప్పే ఒక కంటెంపరరీ థ్రిల్లర్. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న బాలివుడ్ సినిమా ఫార్ములాకు భిన్నంగా, 'హీరో ఒక అమాయకురాలైన హిరోయిన్<i data-parsoid='{"dsr":[1087,1099,2,2]}'>ను చంపటం అనే విభిన్నమైన అంశంతో, సగటు భారతీయ ప్రేక్షకున్ని షాక్ కు గురిచేసింది.   ఐనప్పటికీ, ఒక నమ్మకంలేని కొత్త హీరోతో కూడా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బాగానే ఆడింది. ఇది షారుఖ్ ఖాన్ కు సోలో హీరోగా మొదటి సినిమా అయితే, శిల్పా శెట్టికి మాత్రం మొట్టమొదటి సినిమా. ఈ సినిమాతో ఖాన్ విమర్శకుల ప్రశంశలతోపాటు, ప్రజాదరణను, తనదైన గుర్తింపును కూడా పొందాడు.   బాజిగర్ , షారుఖ్ ఖాన్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన మొదటి సినిమా, దానిని అనుసరించి అదే సంవత్సరంలో డర్ , తరువాత సంవత్సరంలో అంజామ్ విడుదలయ్యాయి.

బాజిగర్ హిందీ సినిమా కథానాయకుడు ఎవరు?

  • Ground Truth Answers: షారుఖ్ ఖాన్షారుఖ్ ఖాన్షారుఖ్ ఖాన్

  • Prediction: