TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

ఫిలిప్పీన్స్

The Typologically Different Question Answering Dataset

ఫిలిప్పైంస్ ఆర్థికరంగం (ఫిలిప్పైన్ జి.డి.పి) ప్రపంచంలో 39వ స్థానంలో ఉంది. 2014 దేశీయ ఉత్పత్తి 289.686 అమెరికన్ డాలర్లు.  [268] ఫిలిప్పైన్ నుండి ప్రధానంగా ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, దుస్తులు, రాగి ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, కొబ్బరినూనె మరియు పండ్లు ఎగుమతి చేయబడుతున్నాయి.[114] యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, జర్మనీ, తైవాన్ మరియు తాయ్ లాండ్ ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.[114] ఫిలిప్పైన్ కరెంసీని " ఫిలిప్పైన్ పెసో " అంటారు. [269]

ఫిలిప్పీన్స్ దేశ కరెన్సీ ఏంటి?

  • Ground Truth Answers: ఫిలిప్పైన్ పెసోఫిలిప్పైన్ పెసోఫిలిప్పైన్ పెసో

  • Prediction: