TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

పాకిస్తాన్

The Typologically Different Question Answering Dataset

1947 లో భారత్ నుండి విభజించిన పాకిస్థాన్ రూపుదిద్దుకున్న తరువాత ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అద్యక్షుడు ముహమ్మద్ ఆలి జిన్నా " పాకిస్థాన్ గవర్నర్ జనరల్ " అయ్యాడు. అలాగే పాకిస్థాన్ పార్లమెంటుకు మొదటి స్పీకర్ అయ్యాడు.[62] ఫండింగ్ ఫాదర్స్ ఆఫ్ పాకిస్థాన్ లైక్వత్ ఆలీ ఖాన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ జనరల్ సెక్రెటరీ  కావడానికి అంగీకరించారు. అలాగే లైక్వత్ ఆలీ ఖాన్ పాకిస్థాన్ ప్రధమ ప్రధానమత్రి స్థానం కూడా అలంకరించాడు. 1947 లో ఆరవ జార్జ్ భారత చక్రవర్తి పదవిని త్యజించిన తరువాత పాకిస్థాన్ కామంవెల్త్ దేశాలలో ఒక రాజ్యంగా మారింది.[62] 1952 ఫిబ్రవరి 2న ఆరవ జార్జ్ మరణం తరువాత రెండవ ఎలిజబెత్ పాకిస్థాన్ రాణి అయింది. 1956 లో పాకిస్థాన్ కాంస్టిట్యూషన్ అంతస్థు పొందే వరకు పాకిస్థాన్ కామంవెల్త్ దేశాలలో ఒకటిగా ఉంది.[63] పాకిస్థాన్ అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా " టూ మాన్ రూల్ " స్థానంలో ఆర్మీ చీఫ్ పాలన అమలైన తరువాత పాకిస్థాన్ స్వతంత్రం ప్రశ్నార్ధకంగా మారింది. తరువాత అధ్యక్షుడు ఇస్కందర్ పాలన తొలగించి మిర్జా  ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ పాకిస్థాన్ పాలన స్వాధీనం చేసుకున్నాడు. 1962 లో అధ్యక్షపాలన అమలైన తరువాత పాకిస్థాన్ ఆర్ధికరంగం గుర్తించతగినంగా అభివృద్ధి చెందింది. 1965 లో రెండవ ఇండో - పాక్ యుద్ధం తరువాత పాకిస్థాన్ ఆర్ధికవ్యవస్థలో పతనం మొదలైంది.  [64][65] 1969 లో పాక్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్ నుండి యాహ్యాఖాన్ పాలన చేపట్టిన తరువాత 1970 లో సంభవించిన పాకిస్థాన్‌లో సంభవించిన తుఫాన్ తూర్పు పాకుస్థాన్‌లో 50,000 మంది ప్రాణాలను బలుగొన్నది.[66]

పాకిస్థాన్‌ మొదటి ప్రధానమంత్రి ఎవరు?

  • Ground Truth Answers: లైక్వత్ ఆలీ ఖాన్లైక్వత్ ఆలీ ఖాన్

  • Prediction: