నెపోలియన్ బోనపార్టీ 1769 ఆగస్టు 15 న కొర్సికా దీవిలో అజోసియాలో, ఒక న్యాయవాది కుటుంబంలో జన్మించాడు.నెపోలియన్, పారిస్లో చదువుకున్నాడు. అతనికి చరిత్ర, రాజనీతి శాస్త్రము,గణితం,తత్వ శాస్త్రాల మీద ఆసక్తి వుండేది. నెపోలియన్ మీద రూసో ప్రభావం అధికంగా వుండేది.1785 లో ఫ్రెంచి సైన్యంలో లెఫ్ట్ నెంట్గా నియమితుడయ్యాడు.
నెపోలియన్ బోనపార్టీ జన్మస్థలం ఎక్కడ?
Ground Truth Answers: కొర్సికా దీవిలో అజోసియాకొర్సికా దీవిలో అజోసియాకొర్సికా దీవిలో అజోసియా
Prediction: