కృపలానీ నాటి సింధు (నేటి పాకిస్తాన్) ప్రాంతంలోని హైదరాబాదులో 1888లో జన్మించాడు. అతని పూర్వీకులు గుజరాతీ మరియు సింధీ సంతతులకు చెందినవారు. కరాచి డి.జె.సైన్సు కళాశాలలో, అతనిని రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నందుకు కళాశాల నుంచి బహిష్కరించారు. తరువాత ముంబయి ఫెర్గూసన్ కళాశాలలో విద్యనభ్యసించి తరువాత ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ దక్షిణ ఆఫ్రికా నుండి వచ్చిన తరువాత స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నాడు.
ఆచార్య జె. బి. కృపలానీ ఎప్పుడు జన్మించాడు?
Ground Truth Answers: 188818881888
Prediction: