చియ్యేడు, అనంతపురం జిల్లా, అనంతపురం మండలానికి చెందిన గ్రామము.[1]. చియ్యేడు పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మస్థలం. గ్రామంలో శ్రీ కృష్ణదేవరాయలు కట్టించిన శివాలయం ప్రసిద్ధి చెందినది. గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉన్నవి. గ్రామం కొండల మధ్య ప్రకృతి సౌందర్యం కలిగి ఉన్నది. ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. చియ్యేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, అనంతపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అనంతపురం నుండి 17 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1245 ఇళ్లతో, 5015 జనాభాతో 2498 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2589, ఆడవారి సంఖ్య 2426. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1153 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 57. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595094[2].పిన్ కోడ్: 515721.
చియ్యేడు గ్రామ విస్తీర్ణం ఎంత?
Ground Truth Answers: 2498 హెక్టార్లలో2498 హెక్టార్లలో2498 హెక్టార్లలో
Prediction: