ఖండము (ఆంగ్లం కాంటినెంట్, "continent") భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా.[1]
ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది?
Ground Truth Answers: ఆసియా
Prediction:
ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది: ఆసియా ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది: ఆస్ట్రేలియా జనావాసం లేని ఖండం: అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)
ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది?
Ground Truth Answers: ఆసియాఆసియా
Prediction: