TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

కృష్ణమాచార్యుడు

The Typologically Different Question Answering Dataset

కృష్ణమయ్య తన `జన్మ సంకీర్తన' లో తాను `తారణ' నామ  సంవత్సరం,భాద్రపద కృష్ణ చతుర్దశి ,మంగళ వారం నాడు  జ్యేష్టా నక్షత్రములో   సంతూరు అనే గ్రామంలోజన్మించాననీ,తాను పుట్టుకతోనే అంధుడననీ, అందువల్ల తనజననీజనకులు తనను ఒక పాడైపోయిన నూతిలో పడవేయగా కృష్ణ కువ్వారు స్వామి అనే ఒక సాధువు తనను కాపాడి తమ ఆశ్రమానికి తీసుకుపోయి పెంచి పెద్దచేసారనీ నృసింహస్వామి అనుగ్రహంతో తనకి చూపు వచ్చిందనీ ,ఆయన  ఆదేశం మేరకే తాను నాల్గు లక్షలకీర్తనలతో వాక్పూజ చేసినట్టు రాసుకున్నారు

శ్రీకాంత కృష్ణామాచార్యుడు ఎక్కడ జన్మించాడు ?

  • Ground Truth Answers: సంతూరుసంతూరుసంతూరు

  • Prediction: