TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

ఒమన్

The Typologically Different Question Answering Dataset

వైశాల్యం 309,500 చ.కి.మీ. తీర రేఖ పొడవు షుమఅరు 3,165 కి.మీ. జనాభా 2,340,815 (ఒమని పౌరులు, విదేశీ పౌరులు కలిపి) జనాభాలో ఒమని పౌరులు 1,781,558 జనాభాలో విదేశీ పౌరుల శాతం 23.9% ఒమని పౌరుల జనసంఖ్య వృద్ధి రేటు 2.0 % స్త్రీ - పురుష నిష్పత్తి - ప్రతి 100 మంది ఆడువారికి 102.2 మంది మగవారు సగటు జీవిత ప్రమాణఁ 73.78 సంవత్సరాలు స్థూల జాతీయ ఆదాయం 7.81 బిలియన్ ఒమని రియాల్స్ ప్రధానమైన జాతీయ వనరులు పెట్రోలియమ్, సహజ వాయువు, రాగి, వ్యవసాయం, చేపలు పట్టడం కరెన్సీ ఒమని రియాల్ - ఒక రియాల్‌కు 2.6008 అమెరికా డాలర్‌లు సమయం: గ్రీన్విచ్ సమయానికి 4 గంటలు కలపాలి