ఏనుగ లేదా ఏనుగు (ఆంగ్లం Elephant) ఒక భారీ శరీరం, తొండము కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగు మరియు ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు మరియు బాగా తెలివైనవి.
ఏనుగు సగటు జీవిత కాలం ఎంత ?
Ground Truth Answers: 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా70 సంవత్సరాలు కంటే ఎక్కువగా70 సంవత్సరాలు కంటే ఎక్కువగా
Prediction: