1899, సెప్టెంబరు 26 న హైదరాబాదులో సరోజినీ నాయుడు, ముత్యాల గోవిందరాజులు నాయుడు దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన జయసూర్య విద్యాభ్యాసం బెంగుళూరులోని సెంట్రల్ కళాశాల, మద్రాసు క్రైస్తవ కళాశాల, పూనాలోని ఫెర్గూసన్ కళాశాలలో సాగింది.[1] ఎడిన్‌బరోలో వైద్య విద్యను అభ్యసించాడు. జర్మనీలో హోమియోపతీ వైద్యంలో ఎం.డి పట్టా పొందారు.
డాక్టర్ ఎన్.ఎం.జయసూర్య ఏ దేశంలో హోమియోపతీ వైద్యంలో ఎం.డి పట్టా పొందారు?
Ground Truth Answers: జర్మనీజర్మనీజర్మనీ
Prediction: