అంతస్తులు అనేది 1965 తెలుగు చిత్రం, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరున వి. బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మించినది. దీనికి వి. మధుసూదన రావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. ప్రధాన పాత్రలలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, కృష్ణకుమారి నటించగా, కె. వి. మహదేవన్ సంగీతం స్వరపరచాడు. సహాయ సంగీత దర్శకుడుగా పుహళేంది పనిచేసాడు. ఈ చిత్రం 1965 సం. తెలుగు సినిమాలలో ఉత్తమ చలన చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ పొందింది. [1] ఈ సినిమాలో ధనము, అధికారము గల జమిందారి జీవితము గురించి చూపించారు.
అంతస్తులు చిత్ర నిర్మాత ఎవరు ?
Ground Truth Answers: వి. బి. రాజేంద్ర ప్రసాద్వి. బి. రాజేంద్ర ప్రసాద్వి. బి. రాజేంద్ర ప్రసాద్
Prediction: